Tags: Sonakshi Sinha in half saree stills, Sonakshi Sinha in half sarees, Sonakshi Sinha half saree photos, Sonakshi Sinha half sareepicture, Sonakshi Sinha at Tulsi Kumar's marriage receptions photos, Sonakshi Sinha at Tulsi Kumar's wedding receptions event, Sonakshi Sinha stills at Tulsi Kumar's marriages, Sonakshi Sinha photos at Tulsi Kumar's wed receptions, Sonakshi Sinha latest picture at Tulsi Kumar's wedding receptions, Sonakshi Sinha photos in half saree, Sonakshi Sinha stills in half saree, actress Sonakshi Sinha in half saree photo.
Tuesday, 3 March 2015
చంపేస్తా దేవుడా ! ఒక్క చాన్స్
రేప్ చేస్తే చేసుకోవాలి ,సైలెంట్ గా రేప్ చేయించుకుంటే నిర్భయ ని చంపేవాళ్ళం కాదు ఎదురు తిరిగింది అందుకే చంపాం అంటూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నిస్సిగ్గుగా చెబుతున్న ముఖేష్ సింగ్ ని చంపేస్తా దేవుడా ! ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ కోపంతో ఊగిపోతోంది అందాల నటి తాప్సీ . ప్రపంచం యావత్తు నివ్వర పోయేలా నిర్భయని రేప్ చేయడమే కాకుండా అతి క్రూరంగా హత్య చేసిన దుండగుల్లో ముఖేష్ సింగ్ ఒకడు ఐతే వాడు ఇంటర్వ్యూ ఇస్తూ అతి దారుణంగా మాట్లాడటంతో కేంద్రప్రభుత్వం తో పాటు దేశం లోని ప్రజలంతా కోపంతో ఊగ్పోతున్నారు . కాగా తాప్సీ అయితే వాడ్ని చంపేస్తా అని అంటోంది .
మంచు విష్ణు కూడా పోటీకి వస్తున్నాడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఈనెల 29న జరుగనున్న ఎన్నికల సమరానికి సిద్దం అవుతోంది. ఇప్పటికే సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మా అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్నానని ప్రకటించగా తాజాగా మంచు విష్ణు కూడా మా అధ్యక్ష పదవికి పోటీకి దిగాలని భావిస్తున్నాడట . ఒకవేళ ఇద్దరూ రంగంలో కనుక ఉంటే ఎన్నికలు తప్పదు . మరి పోటీని నివారించి ఎవరినో ఒకరిని డ్రాప్ అయ్యేలా సినీ పెద్దలు చేస్తారా లేక ఎన్నికలకు వెళ్తారా చూడాలి . రాజేంద్రప్రసాద్ మాత్రం నేను పోటీకి దిగడం ఖాయమని అంటున్నాడు మరి మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి
అబ్బ ! ఐషు ఇంతగా రెచ్చిపోవాలా
యావత్ ప్రపంచాన్ని తన సోయగాలతో పడేసిన సమ్మోహన రూపం ఐశ్వర్యా రాయ్ అన్న విషయం తెలిసిందే . ఐతే పెళ్లి చేసుకొని ఓ బిడ్డకి తల్లి కూడా అయిన ఐశ్వర్యా రాయ్ తాజాగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యింది . తల్లి అయ్యింది కదా ! ఇక గ్లామర్ పాత్రలు పోషించదేమో అన్న డౌట్ దర్శక నిర్మాతలకు ఉండటం సహజం అందుకే దర్శక నిర్మాతలు అడుకముందే తన ఉద్దశ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి మతి పోగొట్టింది ఐష్ . ప్రఖ్యాత వోగ్ మేగజైన్ కోసం రెచ్చిపోయి అందాలను ఆరబోసి అందరి ముక్కున వేలేసుకునేలా చేసింది . స్థన ద్వయాన్ని చూపిస్తూ మతి పోగొట్టింది . పెళ్లి అయినప్పటికీ ,తల్లి అయినప్పటికీ ఎక్స్ పోజింగ్ విషయం లో రాజీ పడేది లేదు ,ప్రేక్షకులను నా అందాలతో పడగొట్టడమే నా పని అంటూ రెచ్చిపోయి కైపెక్కించింది
ఒక్క సినిమాలో 24 పాత్రలు చేస్తున్న హీరో
వినడానికే ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం ? ఇప్పటికే మనం సౌత్ ఇండియాలో అప్పట్లో అక్కినేని నవరాత్రి అనే సినిమాలో తొమ్మిది పాత్రలు పోషించి ఔరా అనిపించాడు. ఆ తరువాత కమల్ హసన్ దశావతారం సినిమాలో పది పాత్రలో పోషించాడు. కాని లేటెస్ట్ గా ఈ హీరో మాత్రం ఏకంగా 24 పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు? అవును ఆ హీరో ఎవరో కాదు ? టైటానిక్ హీరో లేయోనార్దో డి కాప్రియో ! ఈ హీరో 24 పాత్రల్లో నటించి చరిత్ర శ్రుష్టించడానికి రెడీ అవుతున్నాడు. క్రౌడేడ్ రుం అనే సినిమాలో అయన నటిస్తున్నాడు. నిజంగా ఈ టైటానిక్ హీరోకి ఇది అగ్ని పరీక్షే ? 1981 లో వచ్చిన ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటికే హాలీవుడ్ లో మొదలైంది
ఎన్టీఆర్ భార్య నాని కి పెద్ద ఫ్యాన్ అట
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మరో హీరో నాని కి పెద్ద ఫ్యాన్ అట ! అవును ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు. నాని నటించిన ''పిల్ల జమిందార్ '' చిత్రాన్ని చాలాసార్లు లక్ష్మి ప్రణతి తో కలిసి చూసారట . ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆ చిత్రాన్ని చూస్తుంటామని నాని నటనతో పాటు ఆ చిత్రమంటే చాలా చాలా ఇష్టం అని అంటున్నాడు ఎన్టీఆర్ . ఇటీవల టెంపర్ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ రేపటి నుండి సుకుమార్ చిత్రంలో జాయిన్ కానున్నాడు .
Subscribe to:
Posts (Atom)