Tuesday 3 March 2015

ఎన్టీఆర్ అతన్ని రానివ్వలేదట

టెంపర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నిర్మాత బండ్ల గణేష్ ని షూటింగ్ స్పాట్ కి రానివ్వలేదని అప్పుడు వార్తలు వచ్చాయి ఐతే వాటిని ఎప్పటికప్పుడు ఖండించినప్పటికీ తాజాగా బండ్ల గణేష్ ఓ టివి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ విషయం వచ్చేసరికి నీళ్ళు నములుతూ కొంత గ్యాప్ తీసుకొని అబ్బే ! ఆ సినిమా నాదండీ ,నేను ఓనర్ ని నన్ను ఎందుకు రానివ్వరు అంటూ చెప్పడానికి సతమతం అయ్యాడు బండ్ల . అలాగే అదే ఎపిసోడ్ లో మెగా హీరోలను ఆకాశానికి ఎత్తిన బండ్ల ఎన్టీఆర్ తో మాత్రం ఎటువంటి విభేదాలు లేవని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడు పాపం .

No comments:

Post a Comment