Tuesday 24 February 2015

చిరంజీవి 150 సినిమాకి దర్శకుడు పూరి

టెంపర్ సక్సెస్ తో మాంచి ఊపుమీదున్న దర్శకుడు పూరి జగన్నాద్. తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి దర్శకులు పూరి జగన్నాద్ అని వినిపిస్తోంది. చిరంజీవి తన 150వ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో టెంపర్ మెంట్ తో ఉన్న పూరి అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట చిరు . ఇక చిరంజీవి 150వ చిత్ర కథ కి పరుచూరి బ్రదర్స్ తుదిమెరుగులు దిద్దుతున్నారు. అయితే కథ మాత్రం బివిఎస్ రవి అందించారని సమాచారం. చిరు వందో సినిమాకి ఫలానా దర్శకుడు అంటూ చాలామంది దర్శకుల పేర్లే వినిపించాయి కానీ తాజాగా వినిపిస్తున్న పేరు మాత్రం పూరి కాబట్టి త్వరలోనే దర్శకులు ఎవరు ? సినిమా ఎప్పటినుండి అనేది త్వరలోనే తెలియనుంది . 

ఆ క్లాసిక్ ని చెడగొట్టేలా ఉన్నాడు ఈ హీరో

లవకుశ తెలుగు ప్రజలకు అజరామరమైన చిత్రం . ఇప్పటికీ ప్రతీ గ్రామంలోని గుడిలో వినిపించే అద్భుతమైన పాటలు ఆనాటి లవకుశ చిత్రం లోనివి. పైగా ఎన్టీఆర్ ,అంజలి నటించిన ఆ చిత్రం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటిది తాజాగా లవకుశ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్ . ఇటీవల లవకుశ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ లో ఇద్దరు హీరోయిన్ లను కౌగిలించుకుంటూ ,ముద్దులు పెడుతూ ఆనాటి క్లాసిక్ ని దెబ్బతీసేలా చేస్తున్నాడు ఈ హీరో . లవకుశ అనగానే ఇంటిల్లిపాది ఇప్పటికి కూడా కూర్చొని చూసే అజరామరమైన చిత్రం కానీ తాజాగా వస్తున్న లవకుశ వల్ల ఖచ్చితంగా చెడ్డపేరు రావడం ఖాయమని మండిపడుతున్నారు . 

5గురు అమ్మాయిల వల్లో దర్జాగా పడుకున్నాడు

అయిదుగురు టీనేజ్ అమ్మాయిల వడిలో దర్జాగా పడుకొని ఫోటోలకు ఫోజిచ్చి చావుదెబ్బలు తిన్నాడో బెంగుళూర్ యువకుడు . యుక్త వయసు కి వచ్చిన 5గురు అమ్మాయిల వడిలో హాయిగా పడుకొని ఫోటోలు దిగి వాటిని పేస్ బుక్ లో పెట్టి పెద్ద ఘనకార్యం చేసినట్లుగా ఫోజివ్వడంతో ఒళ్ళు మండిన కొంతమంది యువకులు సదరు యువకుడిని కిడ్నాప్ చేసి మక్కెలిరగతన్నారు. ఇక సిగ్గు ఎగ్గు లేకుండా ఒక యువకుడిని తమ ఒడిలో పడుకోబెట్టుకొని ఫోటోలు దిగిన అమ్మాయిలను కళాశాల నుండి సస్పెండ్ చేసారు ప్రిన్సిపాల్ . ఈ సంఘటన బెంగుళూర్ లో జరిగింది.

50లక్షలిస్తే ఒకే నట

తెలుగులో పెద్దగా ఆదరించని మన తెలుగమ్మాయి తమిళనాట మాత్రం బాగానే కుమ్మేస్తోంది. వరుసగా నటించిన చిత్రాలన్నీ బాగా ఆడటంతో ఇప్పుడు మన తెలుగమ్మాయి శ్రీ దివ్య బాగా డిమాండ్ చేస్తోంది. పైగా చిన్న హీరోల సరసన నటించడానికి నిరాకరిస్తోంది కూడా . పెద్ద హీరోల చిత్రాల కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ ఎవరైనా మీ డేట్స్ కావాల్సిందే అని గట్టిగా పట్టుబడితే మాత్రం 50 లక్షలు ఇవ్వండి డేట్స్ తీసుకోండి అంటూ తన ఎమౌంట్ ని చెప్పి కళ్ళు బైర్లు కమ్మెలా చేస్తోందట . మొత్తానికి తెలుగునాట నిరాదరణకు నోచుకున్నా తమిళనాట మన తెలుగమ్మాయి కి మంచి డిమాండ్ ఉండటంతో మనవాళ్ళు సంతోషంగానే ఉన్నారు.

బదలాపూర్ లో రొమాన్స్ కూడా ఫుల్లే

25కోట్లతో బాలీవుడ్ లో రూపొందించిన ''బదలాపూర్ ''చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 27కోట్లకు పైగా వసూళ్ళని సాధించి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. వరుణ్ ధావన్ విలన్ల తో హీరోయిజాన్ని చూపిస్తూ మరో వైపు అందాల భామలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు భామలతో చేసిన రొమాన్స్ ప్రేక్షకులకు మాంచి కిక్ ఇస్తుండటంతో ఈ వసూళ్లు సాధ్యం అయ్యాయి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరుణ్ తో సయ్యాట ఆడిన నలుగురు భామల్లో యామి గౌతమ్ ,హుమా ఖురేషి ,దివ్య దత్తా ,రాధికా ఆప్టే లు ఉన్నారు. వినోదానికి వినోదం ,రొమాన్స్ ,యాక్షన్ ఇలా అన్ని కలగలిపి ఉండటంతో మంచి వసూళ్లను రాబడుతోంది బదలాపూర్ .

Tejaswi Madivada Latest Stills From Natpathigaram Movie Photos

 Actress Tejaswi stills from Tamil movie Natpathigaram. Telugu and Tamil heroine Tejaswi Madivada latest stills from Natpathigaram movie. Tamil movie Natpathigaram actress Tejaswi latest photos. 


TejaswiUnseen Stills, Tejaswi Pics, Tejaswi Photo Gallery, Tejaswi Stills, Telugu Actress Tejaswi, Tejaswi Pictures, Tejaswi images, Tejaswi Photos, Tejaswi Photoshoot Stills, Tollywood Actress Tejaswi, High Quality Tejaswi Pics, Tejaswi Photo Gallery with no Watermarks, Tejaswi Images, Tejaswi Wallpapers, Tejaswi Latest Photo Gallery, Tejaswi Latest Stills, Actress Tejaswi Unseen Stills, Actress Tejaswi Pics, Actress Tejaswi Photo Gallery, Actress Tejaswi Stills, Actress Tejaswi Images, Actress Tejaswi Wallpapers, Actress Tejaswi Latest Photo Gallery, Actress Tejaswi Latest Stills, Actress Tejaswi Pictures, Actress Tejaswi images, Actress Tejaswi Photos, Actress Tejaswi Photoshoot Stills, Tejaswi Madivada. 




అనుష్క 'సైజ్ జీరో'

రుస చిత్రాలతో తీరికలేకుండా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క...మరో సినిమాకు రెడీ అయిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం నిర్వహిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించనున్నారు.  పీ.వీ.పీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రానికి 'సైజ్ జీరో' అని పేరు పెట్టారు. ఇందులో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. 

Kajal Aggarwal New and Latest Sizzling Photos in Temper Movie








ఆకాశం నుంచి కాసుల వర్షం

 : ఆకాశం నుంచి మామూలుగా అయితే వర్షం, మహా అయితే వడగళ్ల వర్షం కురుస్తాయి. అదే, మనం ఊహించని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిస్తే...మరో ఆలోచన లేకుండా వాటిని ఏరుకునేందుకు ఎగబడతాం. అది మానవ నైజం కూడా. దుబాయ్ నగరం వీధుల్లో ఇటీవల అచ్చం ఇదే జరిగింది. కారుల్లో ప్రయాణిస్తున్న వారు కూడా ఎక్కడి కార్లను అక్కడే నిలిపేసి ఆ కాసులను ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయిందట.

అలా కురిసింది చిల్లర పైసలు కాదు. ఏకంగా 500 దినార్ల విలువైన నోట్లు... సుమారు 88 పాండ్లు...అలాంటి నోట్లు వందలు, వేల నోట్లు... వాటి విలువ సుమారు రూ. 4.81 కోట్లు ఉంటుందని అధికారిక అంచనాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లోని జుమీరా ప్రాంతంలో ఆ నోట్ల వర్షం కురిసిందని, అప్పుడు గాలి దుమారం, ఈదురు గాలులు బలంగా వీచాయని స్థానికులు తెలియజేశారు. ఎక్కువ మంది నోట్లను ఏరుకోవడంలో నిమగ్నం కాగా కొంత మంది ఆ దశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆకాశం నుంచి దాదాపు ఐదు లక్షల పౌండ్లు విలువైన కరెన్సీ కురిసినట్టు వెల్లడించిన అధికారులు మాత్రం అలా కాసులు కురవడానికి కారణం ఏమిటో ఈ రోజుకు వెల్లడించలేక పోతున్నారు.

కిక్ 2 విడుదల తేది ఖారారు

క్రేజీ స్టార్ రవి తేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన కిక్ పెద్ద హిట్ అవ్వడం తో ఆ సినిమాకు సీక్వెల్ గా కిక్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. రాకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పెద్ద ఎన్టిఆర్ జన్మదినం మే 28 న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పూర్తి స్తాయి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమా ఇది ? 

driver making fun with traffic police in Hyderabad (22-02-2015)

Yami Gautam Lip Lock Romance Scene With Varun Dhawan From Badlapur Movie










Tags: Yami Gautam with Varun Dhawan romantic kiss scene at Badlapur movie , actress Yami Gautam spicy lip lock scene from Badlapur movie, Badlapur actress Yami Gautam spicy scene photos, Badlapur heroine Yami Gautam romantic kiss scene with Varun Dhawan photos, Yami Gautam romance with Varun Dhawan stills in Badlapur movie, Yami Gautam latest stills from Badlapur movie, Yami Gautam unseen spicy and hot stills from Badlapur movie, Yami Gautam lip lock scene with Varun Dhawan photos.

Nithya Menon spicy photos at Nee Naan Naam movie











Tags: Nithya Menon spicy photos at Nee Naan Naam movie, Nithya Menon spicy stills at Nee Naan Naam movie, Tamil and Malayalam film actress Nithya Menon latest photos, Tamil movie Nee Naan Naam heroine Nithya Menon stills, Nithya Menon latest photos from Nee Naan Naam, Nee Naan Naam actress Nithya Menon photos, Nithya Menon spicy in Nee Naan Naam, Nithya Menon hot in Nee Naan Naam tamil movie.

Alia Bhatt in Shorts Launched at MTV Coke Studio Season 4 at Villa 69 Photos









 Tags: Alia Bhatt latest in short shorts attends, Alia Bhatt spicy in short dress, Alia Bhatt latest picture in short dress, Alia Bhatt attends at MTV Coke studio season 4 launch, Alia Bhatt launched at MTV Coke studio season 4 launch at Villa 69 in Mumbai, Alia Bhatt latest stills in short dress, Alia Bhatt latest photos in short dress, Alia Bhatt spicy pics in short stills, Alia Bhatt new stills, Alia Bhatt new photos in short dress.++++