Wednesday 4 March 2015

Kajal Aggarwal in Temper Movie Romantic Song Photos Stills













Tags: Kajal Aggarwal latest stills from Temper movie, Kajal Aggarwal romantic song stills from Temper movie, Kajal Aggarwal new stills from Temper movie, Kajal Aggarwal in Temper movie songs new photos, Kajal Aggarwal from Temper movie latest picture, Kajal Aggarwal in Temper film latest photos, Kajal AGgarwal from Temper movie stills, Kajal Agarwal romantic stills from Temper movie, Kajal Aggarwal in Temper cinema latest stills, Kajal Aggarwal Temper movie latest romantic image, Kajal Aggarwal romantic image from Temper movie.

Bollywood Actress Reyhna Malhotra Spicy Photo Shoots Latest Photos









Actress Priya Reddy Stills at Kancheepuram Vrk Silks Bridal Expo Launches







 Tags: Priya Reddy Pics At Kancheepuram VRK Silks Bridal Expo Launch, Priya Reddy Photos At Kancheepuram VRK Silks Bridal Expo Launch, Priya Reddy Unseen Stills, Priya Reddy Pics, Priya Reddy Photo Gallery, Priya Reddy Stills in Green Pattu Saree, Telugu Actress Priya Reddy, Priya Reddy Pictures, Priya Reddy images, Priya Reddy Photos, Priya Reddy Photoshoot Stills, Tollywood Actress Priya Reddy, High Quality Priya Reddy Pics, Priya Reddy Photo Gallery with no Watermarks, Priya Reddy Images, Priya Reddy Wallpapers, Priya Reddy Latest Photo Gallery, Priya Reddy Latest Stills, Actress Priya Reddy Unseen Stills, Actress Priya Reddy Pics, Actress Priya Reddy Photo Gallery, Actress Priya Reddy Stills, Actress Priya Reddy Images, Actress Priya Reddy Wallpapers, Actress Priya Reddy Latest Photo Gallery, Actress Priya Reddy Latest Stills, Actress Priya Reddy Pictures, Actress Priya Reddy images, Actress Priya Reddy Photos, Actress Priya Reddy Photoshoot Stills, Actress Priya Reddy High Resolution Photos, Actress Priya Reddy High Resolution Images, Actress Priya Reddy High Quality Photos, Actress Priya Reddy High Quality Images, Priya Reddy


రైతుల కన్నీళ్లతో రాజధాని వద్దు: పవన్ కల్యాణ్

రైతుల కన్నీళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంకురార్పణ జరగకూడదని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన గురువారం ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పవన్ కల్యాణ్...రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు కన్నీరు పెడితే ఆ శోకం రాజధానికి తగులుతుందన్నారు. రైతులు ఆనందంగా భూములు ఇస్తే తీసుకోవాలని అన్నారు.  రైతుల బాధను చూడలేకే వారి తరపున పోరాడేందుకే తాను వచ్చానని తెలిపారు.

ఏపీ రాజధాని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డెడ్ లైన్ పేరుతో ఉండవల్లి ప్రాంత రైతుల భూములను లాక్కోవద్దని ఆయన మంత్రులకు సూచించారు. ఈ విషయంపై మంత్రులతో మాట్లాడతానని, అప్పటి వరకూ రైతులు తమ భూములను ఎవరికీ స్వాధీనం చేయవద్దని పవన్ అన్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు తాను ఎన్ని రోజులు అయినా విజయవాడలో ఉంటానని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప రాజధాని కావాలని తనకు ఉందని, అయితే రైతుల కన్నీళ్లతో వచ్చే రాజధాని వద్దని ఆయన అన్నారు.

Ritu Sachdev Latest Stills From Love Boom Boom Telugu Movie Photos










 Tags: Telugu movie Love Boom Boom actress Ritu Sachdev photos, Ritu Sachdev spicy photos at Love Boom Boom movies, Ritu Sachdev in Love Boom Boom movie latest stills, Ritu Sachdev picture at Love Boom Boom movie, Ritu Sachdev latest stills at Love Boom Boom movie, Ritu Sachdev spicy photos from Love Boom Boom movie.




ఆ దొంగల ముఠాకు 'జులాయి' ఆదర్శం

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన దోపిడీల గుట్టును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 'జులాయి' సినిమా ఫక్కీలో జరిగిన ఈ దోపిడీలను ఛేదించేందుకు ఆగంతకులు వదిలి వెళ్లిన ఇన్నోవా కారు ఉపయోగపడిందని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. దోపిడీ సొత్తుతో ఈ ముఠా సభ్యులు శంషాబాద్ సమీపంలో మూడు విల్లాలను కొనుగోలు చేసి, అక్కడే మకాం వేశారు. అయితే పోలీసులు పసిగట్టనున్నారని అనుమానించిన వారు... సదరు విల్లాలను విక్రయించి చెన్నైకి చెక్కేశారని తెలిపారు. ఆ విషయం గమనించిన  విల్లాలను సీజ్ చేసినట్లు చెప్పారు.
రాంజీ ముఠా కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నైకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ రాంజీ ముఠా రెండేళ్ల వ్యవధిలో ఎనిమిది బ్యాంకులను కొల్లగొట్టి... సుమారు రూ.10 కోట్ల విలువైన బంగారం, నగదు దొంగిలించారని వివరించారు. ముఠాలో ఎనిమిది మంది సభ్యులు పిక్‌పాకెటర్ల నుంచి గజదొంగల స్థాయికి ఎదిగారన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నాట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

జులాయి ఆదర్శం..
అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాను చూసిన ఈ ముఠా బ్యాంకులను దోచుకోవడం ప్రారంభించారు. ఆ సినిమాలో వలే ఊచలు కోసేందుకు కట్టర్, గ్యాస్ కటర్, వాహనాన్ని ఉపయోగించారు. తొలిసారిగా వీరు అక్టోబర్ 9, 2013న కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. కోటి విలువైన బంగారం, నగదు దోచుకున్నారు. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు, మరో రెండు జిల్లాల్లో ఎనిమిది బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు దోచుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో జనవరి 11వ తేదీన డీసీపీబీని దోచుకునేందుకు ఇన్నోవా వాహనంలో వెళ్లారు.... అయితే అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో రాంజీ ముఠా సభ్యులు కారును వదిలి పారిపోయారు. ఈ కారుపై దొంగల  వేలిముద్రలను పోలీసులు సంపాదించడంతో రాంజీ ముఠా గుట్టు రట్టయింది.

అబ్బబ్బా !బికినీ వేసి హోలీ ఆడుతోంది

హోలీ ఆడటానికి బట్టలు ఎందుకు వెస్ట్ చేస్తారు హాయిగా బట్టలను తీసేసి ఆడుకోండి అంటూ చెప్పడమే కాకుండా బట్టలను తీసేసి కేవలం టూ పీస్ బికినీ వేసి హోలీ ఎలా ఆడాలో చెబుతోంది ,చూపిస్తోంది బాలీవుడ్ భామ సోఫియా హయత్ . హోలీ రాగానే మంచి మంచి బట్టలను పాడు చేస్తూ వాటిని రంగుల్లో ముంచుతూ హోలీ ఆడుతుంటారు . అలా రంగులతో బట్టలను పాడుచేయడం ఎందుకు అనుకుందో ఏమో ! కట్టు బట్టలను తీసి లో దుస్తులను మాత్రమే వేసుకొని రంగులు పూసుకొని ఫోటోలకు ఫోజిచ్చి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది  ఈభామ .

బాలీవుడ్ భామను పెళ్లి చేసుకోనున్న క్రికెటర్

బాలీవుడ్ భామను పెళ్లి చేసుకోనున్న ప్రముఖ క్రికెటర్ అనగానే మీకు వెంటనే విరాట్ కోహ్లి గుర్తుకోచ్చాడా ! మీకు చాలా తొందరండీ ......... బాబు ? అసలు విషయం అది కాదండి బాబు ... అదేమిటంటే .. ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ కుడా ఓ బాలీవుడ్ భామను గత కొన్ని రోజులుగా లవ్వడుతున్నాడు. ఆమె ఎవరో కాదు గీత బస్రా. పంజాబ్ కు చెందినా ఈ అమ్మడితో వ్యవహారం ఉందనే విషయం అప్పట్లో బాలీవుడ్ లో గుసగుసలు కుడా వినిపించాయి. ఇప్పుడు ఆ గుసగుసలు నిజం కానున్నాయి. త్వరలోనే హర్బజన్ గీత బస్రాను వివాహం చేసుకోనున్నాడు. ప్రస్తుతం వీరి పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయని ఈ నెలలోనే వీరి పెళ్లి కానున్నట్టు తెలుస్తోంది.  మరి దీనికి సంబందించిన న్యూస్ వెల్లడయ్యే అవకాశం ఉంది ?

ఆ హీరోగారి మాజీ భార్య విలాసం

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన బార్య సుసానే ను ప్రేమించి పెళ్లి చేసుకుని .. ఆ తరువాత కొన్ని రోజులకు విడిపోయిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ నుండి విడాకులు తీసుకున్న తరువాత సుసానే ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తుందట ! పార్టీ లు. పబ్ లు , ఫంక్షన్ లు ఒకటేమిటి అన్నిరకాలుగా బాగా ఎంజాయ్ చేస్తుందట, ఇప్పుడు ఈ అమ్మడు పూణే లో ఓ ఖరీదైన ప్లాట్ కుడా కొన్నదట, దాదాపు పదహారు కోట్లు పెట్టి ఓ అతిపెద్ద అపార్ట్ మెంట్ లో పెంట్ హౌస్ ను కొన్నదట , దాన్ని బాగా అందంగా ముస్తాబు కుడా చేసిందట, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుందట ఈ అమ్మడు అయితే ముంబై ని వదిలి పూణే లో ఉండడానికి కారనం ఏమిటా అనే విషయం పై బాలీవుడ్ జనాలు గుసగుసలడుకుంటున్నారు. ఇప్పటికే ఈమె వేరే ఎవరితోనో పరిచయం పెంచుకుందనే న్యూస్ కుడా వస్తున్నాయి మరి ?  

Trivikram to direct Ram charans movie

Director Trivikram Srinivas is going to direct the forthcoming untitled movie starring Mega Power star Ram Charan and produced by Power star Pawan Kalyan under the banner Pawan Kalyan creative works Pvt Ltd. Trivikram Srinivas has recently Met Pawan Kalyan recently and narrated the script of the movie which was liked by Pawan kalian and also Ram Charan. Both have given green Signal to Trivikram Srinivas for the project. Currently Trivikram Srinivas is busy with the movie ‘S/O Satyamurthy’ starring stylish hero Allu Arjun and Samantha. Ram Charan is also getting ready for his new movie under the direction of Srinu Vaitla.

Tamannaah Bhatia in Rebel Movie Romantic Scene, Navel Show, Saree Stills Gallery