హోలీ ఆడటానికి బట్టలు ఎందుకు వెస్ట్ చేస్తారు హాయిగా బట్టలను తీసేసి ఆడుకోండి అంటూ చెప్పడమే కాకుండా బట్టలను తీసేసి కేవలం టూ పీస్ బికినీ వేసి హోలీ ఎలా ఆడాలో చెబుతోంది ,చూపిస్తోంది బాలీవుడ్ భామ సోఫియా హయత్ . హోలీ రాగానే మంచి మంచి బట్టలను పాడు చేస్తూ వాటిని రంగుల్లో ముంచుతూ హోలీ ఆడుతుంటారు . అలా రంగులతో బట్టలను పాడుచేయడం ఎందుకు అనుకుందో ఏమో ! కట్టు బట్టలను తీసి లో దుస్తులను మాత్రమే వేసుకొని రంగులు పూసుకొని ఫోటోలకు ఫోజిచ్చి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది ఈభామ .
No comments:
Post a Comment