Anushka Sharma is the Bollywood top level actress who love with Indian top cricketer Virat Kohli. Flying from the gallery be kissing the ground, together with the execution time of sightseeing of Virat Kohli loosing face actress with Anushka in her love. Finally the cat out of the bag.
Sunday, 22 February 2015
Anushka Sharma-Virat Kohli Love Confessed on Media
Rakul Preet Singh Stills at Temper Night Party Photos
తప్పు చేసానని బాధపడుతున్న చరణ్
చేయకూడని తప్పు చేసానని మెగా హీరో చరణ్ కుమిలిపోతున్నాడు. చరణ్ తప్పు చేయడం ఏంటి ? అసలు ఏంటా తప్పు అని ఆలోచిస్తున్నారా ? ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ''జంజీర్ ''. జంజీర్ తో యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు అమితాబ్ ,ఐతే ఇన్నాళ్ళ తర్వాత ఆ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక రకంగా అనుమానంగానే ఒప్పుకున్నాడు చరణ్ . బాలీవుడ్ లో జంజీర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ చిత్రం ఘోర పరాజయం పొందడంతో చరణ్ బాధపడుతున్నాడు. ఒక గొప్ప చిత్రాన్ని రీమేక్ చేసి తప్పు చేసానని అది పెద్ద గుణపాఠం నేర్పిందని వాపోతున్నాడు
వీరి పారితోషికం ఎంతో తెలుసా?
మీలో ఎవరు కోటీశ్వరుడు? అనడిగితే హిందీ చిత్రసీమలోని కథానాయకులంతా చేయి పెకైత్తుతారు. పారితోషికాల విషయంలో ఒకరిని మించి ఒకరున్నారు. ఒక్కొక్కరిది కళ్లు తిరిగిపోయే పారితోషికం. ఒక్క రెమ్యునరేషన్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీసేయొచ్చును. అయినా డిమాండ్ అండ్ సప్లయ్ అనే రూల్ ఒకటుంటుంది కదా. పిండి కొద్దీ రొట్టె. బాక్సాఫీస్ వసూళ్ల బట్టే రెమ్యునరేషన్లు.
హయ్యెస్ట్ రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 7 స్టార్స్ గురించి సరదాగా తెలుసుకుందాం.
సల్మాన్ ఖాన్ @ 50 కోట్లు
షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్.. ఇలా యువ హీరోలు ఎంతమంది వచ్చినా 50 ఏళ్ల సల్మాన్ ఖాన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్లే బోయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ కండల వీరుడు చేసేవన్నీ రెగ్యులర్ కమర్షియల్ మూవీసే. అన్నీ దాదాపు విజయం సాధిస్తున్నాయి. దాంతో మార్కెట్లో ఈయన గారి స్థానం బ్రహ్మాండంగా ఉంది. అందుకే.. 50 నుంచి 55 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు.
అక్షయ్ కుమార్ @ 45 కోట్లు
ఒకానొక దశలో బాలీవుడ్ కలక్షన్ కింగ్ అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. రెగ్యులర్ మూవీస్‌తో పాటు వినూత్న తరహావి కూడా చేయడం అక్షయ్ స్టయిల్. మినిమమ్ గ్యారంటీ హీరో అని హిందీ రంగంలో కొంతమంది నిర్మాతలు అంటుంటారు. ఆ ఇమేజ్ సొంతం చేసుకున్నారు కాబట్టే, ఎంచక్కా అక్షయ్ 45 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆమిర్ ఖాన్ @ 40 కోట్లు
సల్మాన్ ఖాన్‌లా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తుంటారు ఆమిర్ ఖాన్. సినిమా జనాల్లోకి వెళ్లే వరకూ హిట్టవుతుందా? లేక ఫ్లాపా అనే సందిగ్ధత ఉంటుంది. ఆమిర్ తీసుకునేవి అలాంటి రిస్కులు మరి. ఇలా రిస్కీ మూవీస్ చేస్తున్న ఆమిర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? దాదాపు 40 కోట్లు. 50 తీసుకుంటే ఏం పోతుంది? అని ఆయన అభిమానులు అనుకోవచ్చు. మరి.. ఆమిర్ ఎందుకంత డిమాండ్ చేయరో? ఆయనకే తెలియాలి.
అజయ్ దేవగన్ @ 35 కోట్లు
అజయ్ దేవగన్ మంచి మాస్ హీరో. ఈ మధ్యకాలంలో చేసిన సింగమ్, రౌడీ రాథోడ్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. షారుక్, అజయ్ మార్కెట్ రేంజ్ దాదాపు ఒకటే. అందుకే షారుక్ తీసుకుంటున్నట్లే 35 కోట్లు డిమాండ్ చేస్తుంటారు అజయ్.
షారుక్ ఖాన్ @ 35 కోట్లు
బాలీవుడ్ బాద్‌షా అనే ఇమేజ్ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్ కూడా సల్మాన్‌లా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చేస్తారు. ఈయన గారికీ బోల్డంత క్రేజ్ ఉంది. కాకపోతే సల్మాన్‌లా 50 కోట్లు అడిగితే నిర్మాతలు వెనకడుగు వేస్తారు. అందుకే, తన మార్కెట్‌కి తగ్గట్టుగా 35 కోట్లతో షారుక్ సరిపెట్టుకుంటున్నారు.
హృతిక్ రోషన్ @ 25 కోట్లు
ఆరడుగుల అందగాడు హృతిక్ రోషన్‌కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, సినిమా సినిమాకీ కొంచెం గ్యాప్ తీసుకోవడం ఓ మైనస్. సక్సెస్ రేట్ కూడా ఇంతకుముందు చెప్పిన ఐదుగురి హీరోల స్థాయిలో ఉండదు. అందుకేనేమో.. 25 కోట్ల పారితోషికంతో హృతిక్ సరిపెట్టుకుంటున్నారు.
రణబీర్ కపూర్ @ 20 కోట్లు
చాక్లెట్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ కెరీర్‌ని ‘బర్ఫీ’కి ముందు.. ఆ తర్వాత అని చెప్పాలి. ఈ చిత్రవిజయంతో పాటు ‘యే జవానీ హై దీవానీ’ చిత్రవిజయంంతో రణబీర్ మార్కెట్ పెరిగింది. అందుకే 20 నుంచి 25 కోట్లు లోపు తీసుకుంటున్నారు. యువ హీరోల్లో ఈయనగారి పారితోషికమే ఎక్కువ అట.
ఇదండీ... బాలీవుడ్ కరోడ్‌పతుల కహానీ. మిగిలిన హీరోలు కూడా తక్కువేమీ కాదు. షాహిద్‌కపూర్, రణ్‌వీర్ సింగ్, ఇమ్రాన్ ఖాన్ వంటి హీరోలు 10 కోట్లు నుంచి 15 కోట్లు లోపు తీసుకుంటున్నారు. బాలీవుడ్డా... మజాకానా!

సౌతాఫ్రికా జట్టుకు జరిమానా
మెల్ బోర్న్: ప్రపంచ కప్ లో టీమిండియా చేతిలో ఘోరపరాజయం పాలైన దక్షిణాఫ్రికా జట్టుకు మరో దెబ్బ పడింది. ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేసినందుకు సఫారీలకు జరిమానా విధించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లు నిర్ణీత సమయానికి ఓ ఓవర్ తక్కువగా వేశారు. దీంతో సౌతాఫ్రికా కెప్టెన్ డివిల్లీర్స్ కు మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం చొప్పున జరిమానా వేశారు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లోపు దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్ తో బౌలింగ్ చేస్తే కెప్టెన్ డివిల్లీర్స్ ఓ మ్యాచ్ ఆడకుండా సస్పెండయ్యే ప్రమాదముంది.

రియాలిటీ షోస్ లో నెంబర్ వన్ ‘ఎక్సట్రా జబర్దస్త్
పోయిన వారం ప్రముఖ చానల్స్ అయిన మా టివి, ఈ టివి, జీ తెలుగు, జెమిని టివి ప్రసారం అయినరియాలిటీ షోస్ లలో ఈ టివి లో శుక్రవారం ప్రసారం అవుతున్న ‘ఎక్స్ ట్రా జబర్దస్’ 12.11 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది దాని తరువాత గురువారం ప్రసారం అయిన ‘జబర్దస్’ 11.99 రేటింగ్ తో రెండవ స్దానం, 7.26 రేటింగ్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూడవ స్దానం, 6.89 రేటింగ్ తో ‘బోల్ బేబి బోల్’ నాలుగవ స్దానం లో నిలిచాయి. అలాగే ఆయా చానల్స్ లో ప్రసారం అయిన రియాలిటీ షోస్ రేటింగ్స్ ఈ క్రింద ఇస్తున్నాము.
ఈ టివి రియాలిటీ షోస్ రేటింగ్స్
పాడుతా తీయగ : 3.88
డీ జూనియర్స్ : 5.61
జబర్దస్ : 11.99
క్యాష్ : 5.95
సౌందర్య లహరి : 2.67
స్వరాభిశేఖం : 3.72
స్టార్ మహిళ : 3.42
తారరంపం : 1.46
ఛాంపియన్ : 2.44
జెమిని టివి రియాలిటీ షోస్
లక్కీ లక్ష్మి : 3.23
ఎ.టి.యం : 6.20
డాన్స్ బేబి డాన్స్ : 2.90
బోల్ బేబీ బోల్ : 6.89
పిల్లలు పిడుగులు : 3.52
మా టివి రియాలిటీ షోస్
మా మహాలక్ష్మి : 2.57
అలీ టాకీస్ : 3.67
జీ తెలుగు రియాలిటీ షోస్
కొంచెం టచ్ లో ఉంటె చెపుతా : 6.35
రేస్ : 2.41
సూపర్ మామ్ : 2.56
పూరి నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే
ప్రస్తుతం టెంపర్ సినిమా సక్సెస్ తో మంచి జోరు మీదున్న పూరి జగన్నాధ్ తాన్ నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. అయితే అయన బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. దాంతో పాటు ఛార్మి తో జ్యోతి లక్ష్మి సినిమా కుడా చేయనున్నాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ పై ఇప్పుడు కోలీవుడ్ హీరోల కన్ను పడింది ? పురితో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు కోలీవుడ్ స్టార్ హీరోలు. లేటెస్ట్ గా స్టార్ హీరో అజిత్ తో ఇప్పటికే కథ చర్చలు కుడా జరిగాయని తెలిసింది. అజిత్ పూరి జగన్నాద్ చెప్పిన కథ నచ్చడం తో స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. మరి జ్యోతి లక్ష్మి సినిమా తరువాత అజిత్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది
చరణ్ తల్లి పాత్రలో జీవిత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మై నేమ్ ఇస్ రాజు పేరుతొ రూపొందే ఈ సినిమా వచ్చే నెలనుండి సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కు అధిక ప్రాధాన్యత ఉందట ? అందుకోసం ఇప్పటికే ఈ పాత్రకు నదియా , రమ్య కృష్ణ , మధుబాల లను అనుకున్నారని చివరికి ఈ పాత్రలో జీవిత నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి చిరంజీవి - రాజశేకర్ కుటుంబాల మద్య చాలా కాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే మెగా బ్రదర్ నాగబాబు ఈ సమస్యను పరిష్కరించారట ? దాంతో ఈ రెండు ఫ్యామిలీ లు ఒకటయ్యయని, ఈ పాత్రలో జీవిత నటించేందుకు కుడా ఆసక్తి చూపిస్తుందని సమాచారం. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలీ సెటైర్లు ఎక్కువౌతున్నాయ్
తెలుగు తెరపై మంచి టైమింగ్ తో కామెడీ ని పండించే హాస్య నటుల్లో అలీ ది ప్రత్యేకమైన శైలి అనే విషయం అందరికీ తెలిసిందే. వెండితెరపై నే కాకుండా ఇటీవల బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు అలీ . కాగా వాటికీ తోడూ కొన్ని షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవరించే సమయంలో కాస్త హద్దులు దాటి సాటి నటీనటులను కామెంట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే ఐతే ఇటీవల విదేశాల్లో జరిగిన ఓ వేడుకలో మరీ శృతి మించి ఓ డైలాగ్ ని అనడంతో నవ్వు తెప్పించినప్పటికి మరికొంతమంది మరీ అంతలా అనాలా ! అని అంటున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ....... నటుడు బ్రహ్మాజీ ని పాట పాడమని కోరగా అందుకు అతను సలోని ని ఉద్దేశించి పాడిన ''రావే రావే సలోని '' అని నవ్వుతు వెళ్లి పోతుండగా నీ అయ్య ! పాట పాడుతున్నావా లేక నీ రూం కి రమ్మంటున్నావా అంటూ బూతులు అందుకున్నాడు అదే స్టేజి పై
Rabhasa (2014) Telugu 950MB 720p WebRip ESubs 5.1 ESubs x264 Team DDH~RG
- Movie: Rabhasa
- Detected quality: 720p
- IMDb link: 3916762
- IMDb rating: 4.6 (308 votes)
- RottenTomatoes: 0% 25%
- add Rabhasa to bookmarks
- Writers: Santosh Srinivas
- Language: Telugu
- Subtitles: English
Summary:
Karthik completes his graduation in US and heads back to his motherland.
His mother (Jaya Sudha) wants him to marry her brother's daughter, Indu (Samantha).
Just when everything seems to get into pace, the families get divided due to a small feud.
Karthik takes a owe to unite them and fulfill his mother's desire.
DOWNLOAD LINK
టెంపర్ హిట్ కాకుంటే సినిమాలు మానేసేవాడట
టెంపర్ చిత్రం హిట్ కాకుంటే సినిమాలు మానేద్దామని అనుకున్నానని ,ఇక టెన్షన్ పడలేనని దానివల్ల అనారోగ్యం తో పోయేదాని కంటే బ్రతికుంటే చాలు అని అనుకున్నా నని అన్నాడు నిర్మాత బండ్ల గణేష్. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో పై విధంగా స్పందించాడు బండ్ల గణేష్. టెంపర్ చిత్ర నిర్మాణ సమయంలో రకరకాల వివాదాలు వచ్చాయి దానివల్ల బండ్ల గణేష్ చిత్ర నిర్మాణం నుండి తప్పుకున్నాడు ఎన్టీఆర్ ,పూరి లే ఆ చిత్రాన్ని పూర్తి చేయను న్నారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . టెంపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి ఇకనుండి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తానని ,కొత్త దర్శకులకు అవకాశం ఇస్తానని చెప్పాడు బండ్ల
Evade Subrahmanyam Audio Launch Gallery
Subscribe to:
Posts (Atom)