Sunday 22 February 2015

రియాలిటీ షోస్ లో నెంబర్ వన్ ‘ఎక్సట్రా జబర్దస్త్

పోయిన వారం ప్రముఖ చానల్స్ అయిన మా టివి, ఈ టివి, జీ తెలుగు, జెమిని టివి ప్రసారం అయినరియాలిటీ షోస్ లలో ఈ టివి లో శుక్రవారం ప్రసారం అవుతున్న ‘ఎక్స్ ట్రా జబర్దస్’ 12.11 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది దాని తరువాత గురువారం ప్రసారం అయిన ‘జబర్దస్’ 11.99 రేటింగ్ తో రెండవ స్దానం, 7.26 రేటింగ్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూడవ స్దానం, 6.89 రేటింగ్ తో ‘బోల్ బేబి బోల్’ నాలుగవ స్దానం లో నిలిచాయి. అలాగే ఆయా చానల్స్ లో ప్రసారం అయిన రియాలిటీ షోస్ రేటింగ్స్ ఈ క్రింద ఇస్తున్నాము.

ఈ టివి రియాలిటీ షోస్ రేటింగ్స్

పాడుతా తీయగ : 3.88
డీ జూనియర్స్ : 5.61
జబర్దస్ : 11.99
క్యాష్ : 5.95
సౌందర్య లహరి : 2.67
స్వరాభిశేఖం : 3.72
స్టార్ మహిళ : 3.42
తారరంపం : 1.46
ఛాంపియన్ : 2.44

జెమిని టివి రియాలిటీ షోస్

లక్కీ లక్ష్మి : 3.23
ఎ.టి.యం : 6.20
డాన్స్ బేబి డాన్స్ : 2.90
బోల్ బేబీ బోల్ : 6.89
పిల్లలు పిడుగులు : 3.52

మా టివి రియాలిటీ షోస్

మా మహాలక్ష్మి : 2.57
అలీ టాకీస్ : 3.67

జీ తెలుగు రియాలిటీ షోస్

కొంచెం టచ్ లో ఉంటె చెపుతా : 6.35
రేస్ : 2.41
సూపర్ మామ్ : 2.56

No comments:

Post a Comment