Saturday 7 March 2015

Sonakshi Sinha and Shilpa Shetty latest photos at Best Deal TV launch.








Sanjjanaa hot and spicy pics in Holi celebrations 2015 at Novotel Hotel.






















Akshay Kumar-Shilpa Shetty doing business together for best deal tv

The earth is round, so daring actor Akshay Kumar and glamour beauty of Bollywood Shilpa Shetty once again came to the same circle. 15th years later, they came together to do business. The business name Best Deal TV. This is the first time in India's teleshopping business institution on TV
However, Akshay Kumar and Shilpa Shetty's husband Raj Kundra launching Best Deal TV 24 hours channel will be invested in the stars. Akshay Kumar and Shilpa have photo shoots together to promote the company. Two days ago they launch together Best Deal TV. Akshay kumar says, "the past is gone. We just like to see the current and future."
In 2000 'Dhadkan' film after the release of Akshay Kumar and Shilpa Shetty's love buzz viral many of ways. Their chemistry in the film were indeed real further provoked. But next year Akshay Kumar was married Twinkle Khanna who is the daughter and actress of mother Dimple Kapadia. Then the Bollywood actor screen anyway, reality came around Shilpa Shetty. in 2009 Shilpa married with businessman Raj Kundra were secular.

కలలో కూడా ఊహించలేదు

తెలంగాణ ఉభయ సభల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... అధికారపక్షం తీరును తూర్పారబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం ఎలాంటి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. అందరినీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు.

సభలో జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా, తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. సభలో జరిగిన విషయాలకు సంబంధించిన దృశ్యాలను బయటకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో టీఆర్ఎస్ నాయకులు విపక్ష నాయకులను అణగతొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాల గొంతునొక్కిన తీరు ఇకముందు సాగబోదన్నారు. ముఖ్యమంత్రి పూటకో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణగతొక్కాలన్న వైఖరిని మార్చుకుని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలని ప్రభుత్వానికి ఆమె హితవు పలికారు.

మెగా అభిమానులకు అల్లు అర్జున్ హోలీ గిఫ్ట్

అల్లు అర్జున్ ఈ మద్య ఎ పండగ లేదా ఎ సందర్బం వచ్చిన తన కొడుకు తో స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడు. లేటెస్ట్ గా అయన ముద్దుల కొడుకు అల్లు ఆయన్ ను హోలీ సందర్బంగా రంగుల్లో ఉన్న ఈ చిన్న బన్ని ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను చుసిన ఫాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఎంతైనా కాబోయే తరం హీరో కదా ? ఏమంటారు ?  మరి బుల్లి బన్నీ ను చూడాలని ఉందా ....... అయితే చుసేయండి ?

ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తుతోంది ఎందుకో

కథ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి వెనుకాడను ,పైగా నా ఫిజిక్ బికినీ కి బాగా సూట్ అవుతుంది అని అంటోంది సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నటించిన త్రిదా చౌదరి . ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం చూశానని డ్యాన్స్ బాగా చేసాడని ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తింది త్రిదా చౌదరి . కమర్షియల్ యాడ్స్ లో నటించిన నన్ను చూసి సూర్య వర్సెస్ సూర్య సినిమా కోసం సెలెక్ట్ చేసారని ,మొదటి చిత్రం లోనే మంచి పాత్ర లభించినందుకు సంతోషంగా ఉందని చెబుతోంది. పనిలో పనిగా ఎన్టీఆర్ సూపర్ డ్యాన్సర్ అంటూ పొగిడేది ఎన్టీఆర్ సినిమాలో చాన్స్ కోసమే అనుకుంటా ? అందుకే ఎన్టీఆర్ పేరు జపిస్తోంది త్రిదా చౌదరి .

క్రేజీ మల్టి స్టారర్ చిత్రం లో మహేష్

టాలీవుడ్ లో ఈ మద్య మల్టి స్టారర్ సినిమాల జోరు పెరిగింది. ఈ నేపద్యం లో ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమా పట్టాలు ఎక్కనుంది. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ , ఆర్యాలతో కలిసి మహేష్ బాబు నటిస్తాడని సమాచారం. లేటెస్ట్ గా జిల్లా సినిమాను రూపొందించిన దర్శకుడు నేషన్ దర్శకత్వం లో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే మహేష్ తో చర్చలు కూడా జరుగుతున్నాయి. భారిగా రూపొందే ఈ సినిమా తమిళ, తెలుగు బాషలలో ఉంటుందట. ఇప్పటికే మోహన్ లాల్ ఈ సినిమాకు గ్రెన్ సిగ్నల్  ఇచ్చాడని ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్త పివిపి నిర్మిస్తుందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ క్రేజీ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.