Thursday, 26 February 2015

Temper Movie Working Stills











Gopala Gopala World Wide Total Closing Collections

Victory Venkatesh and Power Star Pawan Kalyan multi starrer movie 'Gopala Gopala' movie which is released on 10th Jan of this year.This highly expected movie which got hit talk on the first day first show.Along with the movie this movie runned at box office with Pawan Kalyan Mania.'Gopala Gopala' movie which is remake of bollywood film 'Oh My God',starrer Paresh Rawal and Akshay Kumar.The main theme of the story is blind believeness on the god must be avoidable.
However this movie runs successfully with positive talk at box office until the release of 'Pataas' movie.'Pataas' movie which is a cop story with must laughable entertaining comedy makes 'Pataas' movie as a block buster at Tollywood box-office.Then after with the effect of 'Pataas' movie,'Gopala Gopala' movie continuously losing the collection.
As per the sources,'Gopala Gopala' movie collected Rs.41 crores till to date.But gave the losses to the distributors unexpectedly Producers of this film sold this movie rights for Rs.46 crores,but coming to the movie collection is not that much good as compare to the previous films of Pawan Kalyan and Venkatesh.


Here the collections list of 'Gopala Gopala' movie:


Vizag   -    4.30

East     -   3.60

West    - 2.63

Krishna - 2.45

Guntur - 3.15

Nellore - 1.40

Ceeded - 5.37

Nizam - 10.60


(AP/TS Total -33.50 Crores)


Karnataka - 2.50

Rest of India - 0.90

Overseas - 4.20

Grand World Wide collections - 41.10 Crores

పెళ్ళాన్ని తాగి కొడుతున్న నటుడు

తనకు ఇష్టమని మరీ ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య ని విలన్ పాత్రలు పోషించే ఓ నటుడు ఇటీవల తప్ప తాగడం ఆనక కొట్టడం అన్న పద్దతి పాటిస్తున్నాడట . ఇటీవలి వరకు ఆ భార్యాభర్తలు ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ ఈమధ్య తాగడం ,గొడవ పడటం ,తీరిగ్గా కొట్టడం చేస్తున్నాడట . ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకి పొక్కడంతో ఫిలిం నగర్ మొత్తం ఇదొక చర్చ అయ్యింది. ఇక సదరు నటుడు ఎక్కువగా విలన్ పాత్రలు పోషించడం వల్ల ఈ విలనిజం రాలేదు . మొన్నటి వరకు ప్రేమానురాగాలతో ఉండేవారట కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఇక తన్నుడు కార్యక్రమం మొదలు పెట్టాడట .

బాహుబలి పేరు మారుస్తున్నారు

అవును మీరు చూసింది నిజమే బాహుబలి పేరు మారుస్తున్నారు కానీ తెలుగులో కాదు తమిళంలో . తెలుగు ,తమిళ ,హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం అవుతున్న ఈ బాహుబలి తెలుగులో మాత్రమే బాహుబలి గా రిలీజ్ చేసి తమిళంలో మాత్రం ''మహాబలి '' అనే పేరుతో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు . కానీ ఇప్పుడు మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు . మహాబలి అనే పేరుని మార్చి తమిళంలో కూడా ''బాహుబలి ''అనే పేరుతో రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారట . షూటింగ్ పార్ట్ పూర్తయిన బాహుబలి ని మేలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

అమ్మాయిలతో కూడా ఆడుకుంటున్నక్రికెటర్

మొన్న ప్రపంచ కప్ మ్యాచ్ లో వీరవిహారం చేసి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ క్రిస్ గేల్ అమ్మాయిలతో కూడా ఆటాడుకుంటున్నాడు. ఓ పక్క మ్యాచ్ లు ఆడటం మరో పక్క అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం గేల్ కు వెన్నతో పెట్టిన విద్య . తనకు డ్యాన్స్ లన్నా , అమ్మాయిలతో సరదాగా గడపడమన్నా చాలా ఇష్టం అంటూ వాళ్లతో సయ్యాట ఆడుతున్నాడు . అమ్మాయిలతో సరదాగా గడపడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ,అప్పుడు మరింత ఉల్లాసంగా ,ఉత్సాహంగా క్రికెట్ లో పాల్గొంటానని అంటున్నాడు.

జగదీష్ మార్కెట్‌కు తాళాలు

హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ల విక్రయానికి నగరంలోనే పేరున్న అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురువారం బోసి పోయింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించటం లేదని దాదాపు 300 దుకాణాలకు మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు.వ్యాపారులు రెండేళ్ల నుంచి పన్నలు చెల్లించటం లేదని, ఎన్ని సార్లు నోటీసులిచ్చినా స్పందించలేదని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శైలజ తెలిపారు. ఈ దుకాణాల నుంచి రూ.2 కోట్లకు పైగా బకాయలు రావాల్సి ఉందని వివరించారు.
(అబిడ్స్)

ప్రేమజంటపై దుండగుడి దాడి

యువకుడి మృతి, యువతికి తీవ్రగాయాలు
 నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట పట్టణంలోని పీఎన్‌సీకేఆర్ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగుంటపాలెం మండలం పిచ్చిరాజుపురంతండాకు చెందిన రామవత్ స్వాతి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని సాదినేని చౌదరయ్య పాలిటెక్నిక్ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లమో చదువుతోంది.
 
  వీరు బుధవారం కోటప్పకొండ వచ్చిత్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లమార్గంలో కిందకు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తి వీరిపై కత్తితో దాడికి దిగాడు. ఈ సంఘటనలో అంజినాయక్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్వాతి పెద్దగా అరవడంతో మెట్లమార్గంలో పనులు చేస్తున్న కూలీలు అక్కడకు చేరుకోవడంతో దుండగుడు పరారయ్యాడు.
 
వెళ్తూ వెళ్తూ వారివద్ద ఉన్న సెల్‌ఫోన్, రోల్డ్‌గోల్డ్ గొలుసు దోచుకెళ్లాడు. గాయపడిన స్వాతిని 108లో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు, అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.సి.వెంకటయ్య, సీఐలు వీరయ్యచౌదరి, ఎం.నాగేశ్వరరావు, ఎస్సైలు మహ్మద్ నాసర్‌బాషా, జేసీహెచ్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కాగా, ఇది కచ్చితంగా స్వాతి తరఫు బంధువుల పనేనని మృతుడి తండ్రి బాలునాయక్ ఆరోపిస్తున్నారు.

బాలయ్య కళ్యాణ్ రామ్ కి చాన్స్ ఇస్తాడా

బాలయ్య బాబాయ్ తో సినిమా నిర్మించాలని తెగ ట్రై చేస్తున్నాడు హీరో కం నిర్మాత కళ్యాణ్ రామ్ . ఈ తతంగం ఇప్పటినుంది కాదు గతకొంత కాలంగా బాలయ్య బాబాయ్ తో సినిమా చేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఇంతవరకు సెట్ కాలేదు . ఐతే ఇప్పుడేమో బాబాయ్ వందో సినిమా నేన్ నిర్మిస్త నని అంటున్నాడు కానీ బాలయ్య మాత్రం ఇంకా ఏ విషయం కన్ఫర్మ్ చేయలేదట . 98సినిమాలు చేసిన బాలయ్య తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . మరి ఇక మిగిలింది వందో సినిమా ఆ సినిమా చేయడానికి బోలెడు మంది నిర్మాతలు కాచుక్కూర్చున్నారు మేమంటే మేమని మరి బాలయ్య ఎవరికీ ఆ చాన్స్ ఇస్తాడో చూడాలి