Saturday 7 March 2015

ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తుతోంది ఎందుకో

కథ డిమాండ్ చేస్తే బికినీ వేయడానికి వెనుకాడను ,పైగా నా ఫిజిక్ బికినీ కి బాగా సూట్ అవుతుంది అని అంటోంది సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నటించిన త్రిదా చౌదరి . ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం చూశానని డ్యాన్స్ బాగా చేసాడని ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తింది త్రిదా చౌదరి . కమర్షియల్ యాడ్స్ లో నటించిన నన్ను చూసి సూర్య వర్సెస్ సూర్య సినిమా కోసం సెలెక్ట్ చేసారని ,మొదటి చిత్రం లోనే మంచి పాత్ర లభించినందుకు సంతోషంగా ఉందని చెబుతోంది. పనిలో పనిగా ఎన్టీఆర్ సూపర్ డ్యాన్సర్ అంటూ పొగిడేది ఎన్టీఆర్ సినిమాలో చాన్స్ కోసమే అనుకుంటా ? అందుకే ఎన్టీఆర్ పేరు జపిస్తోంది త్రిదా చౌదరి .

No comments:

Post a Comment