Wednesday, 4 March 2015

ఆ హీరోగారి మాజీ భార్య విలాసం

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన బార్య సుసానే ను ప్రేమించి పెళ్లి చేసుకుని .. ఆ తరువాత కొన్ని రోజులకు విడిపోయిన విషయం తెలిసిందే. అయితే హృతిక్ నుండి విడాకులు తీసుకున్న తరువాత సుసానే ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తుందట ! పార్టీ లు. పబ్ లు , ఫంక్షన్ లు ఒకటేమిటి అన్నిరకాలుగా బాగా ఎంజాయ్ చేస్తుందట, ఇప్పుడు ఈ అమ్మడు పూణే లో ఓ ఖరీదైన ప్లాట్ కుడా కొన్నదట, దాదాపు పదహారు కోట్లు పెట్టి ఓ అతిపెద్ద అపార్ట్ మెంట్ లో పెంట్ హౌస్ ను కొన్నదట , దాన్ని బాగా అందంగా ముస్తాబు కుడా చేసిందట, ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటుందట ఈ అమ్మడు అయితే ముంబై ని వదిలి పూణే లో ఉండడానికి కారనం ఏమిటా అనే విషయం పై బాలీవుడ్ జనాలు గుసగుసలడుకుంటున్నారు. ఇప్పటికే ఈమె వేరే ఎవరితోనో పరిచయం పెంచుకుందనే న్యూస్ కుడా వస్తున్నాయి మరి ?  

No comments:

Post a Comment