Wednesday 4 March 2015

కండల వీరుడికి స్వైన్ ఫ్లూ టెస్ట్

బాలీవుడ్ కండల వీరుడు అదేనండి మన స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు స్వైన్ ఫ్లూ ... ఉందనే అనుమానం తో పరీక్షా చేయించుకోవడానికి రెడీ అయ్యాడు. నిజానికి అతనికి ఉందా లేదా అనే విషయం ఇంకా నిర్దారణ కాలేదు ? ఇంతకి విషయం ఏమిటంటే ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తూ ఎందరిని ఈ వ్యాధి కబళించింది. ముక్యంగా ఇండియా లో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇటివలే బాలీవుడ్ హీరోయిన్ సొనమ్ కపూర్ కు ఈ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. సల్మాన్ సొనమ్ కలిసి  ప్రేమ రతన్ ధన్ పాయో అనే సినిమాలో నటిస్తున్నారు. సొనమ్ ఈ వ్యాధి బారిన పడడం తో ఇది ఒకరి నుండి మరొకరికి వ్యపిస్తుండడం తో సల్మాన్ ఈ వ్యాధి పై పరీక్షా చేయించుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం సొనమ్ కపూర్ బాగానే ఉన్నట్టు తెలిసింది. ఇది విషయం ? 

No comments:

Post a Comment