Tuesday 24 February 2015

రేష్మీనీ ఆడుకుంటున్న జబర్దస్త్ టీమ్

చాలా కాలం తర్వాత ఈ టీవీ ని నెంబర్ వన్ ఛానల్ గా నిలబెట్టిన ప్రోగ్రాం జబర్దస్త్. ఈ కార్యక్రమం ప్రారంభం ఐన తర్వాత విపరీత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో బ్రహ్మాండమైన రేటింగ్ తో దూసుకొచ్చింది ఈ టీవి. ఐతే హాస్యం తో పాటు వల్గారిటీని కూడా జబర్దస్త్ గా వదులుతూనె వున్నారు. సీనియర్ ల స్థానంలో జూనియర్ లకు టీం లీడర్ అవకాశం కల్పించారు. అలాగే అనసూయ కు బదులు గా రేష్మీని యాంకర్ గా తీసుకున్నారు. ఐతే ఈ జూనియర్ లు స్కిట్ పై తమ ప్రతాపం చూపించాల్సింది పోయి రేష్మీ కి సైట్ కొట్టడం లో పోటీ పడుతున్నారటా...! సైట్ కొట్టడానికి కేటాయించే సమయం లో కొంత టైం స్కిట్ డెవలప్ పైన పెట్టినా ఇంకా బాగుండేది కదా అని అనుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. నాగబాబు, రోజా లు మాత్రం స్కిట్ లో కామెడీ లేకున్నా పడి పడి నవ్వుతూ లేని నవ్వుని కొని తెచ్చుకుంటున్నారట.

No comments:

Post a Comment