Tuesday 24 February 2015

5గురు అమ్మాయిల వల్లో దర్జాగా పడుకున్నాడు

అయిదుగురు టీనేజ్ అమ్మాయిల వడిలో దర్జాగా పడుకొని ఫోటోలకు ఫోజిచ్చి చావుదెబ్బలు తిన్నాడో బెంగుళూర్ యువకుడు . యుక్త వయసు కి వచ్చిన 5గురు అమ్మాయిల వడిలో హాయిగా పడుకొని ఫోటోలు దిగి వాటిని పేస్ బుక్ లో పెట్టి పెద్ద ఘనకార్యం చేసినట్లుగా ఫోజివ్వడంతో ఒళ్ళు మండిన కొంతమంది యువకులు సదరు యువకుడిని కిడ్నాప్ చేసి మక్కెలిరగతన్నారు. ఇక సిగ్గు ఎగ్గు లేకుండా ఒక యువకుడిని తమ ఒడిలో పడుకోబెట్టుకొని ఫోటోలు దిగిన అమ్మాయిలను కళాశాల నుండి సస్పెండ్ చేసారు ప్రిన్సిపాల్ . ఈ సంఘటన బెంగుళూర్ లో జరిగింది.

No comments:

Post a Comment