Tuesday 3 March 2015

ఎన్టీఆర్ భార్య నాని కి పెద్ద ఫ్యాన్ అట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి మరో హీరో నాని కి పెద్ద ఫ్యాన్ అట ! అవును ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించాడు. నాని నటించిన ''పిల్ల జమిందార్ '' చిత్రాన్ని చాలాసార్లు లక్ష్మి ప్రణతి తో కలిసి చూసారట . ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆ చిత్రాన్ని చూస్తుంటామని నాని నటనతో పాటు ఆ చిత్రమంటే చాలా చాలా ఇష్టం  అని అంటున్నాడు ఎన్టీఆర్ . ఇటీవల టెంపర్ చిత్రంతో భారీ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ రేపటి నుండి సుకుమార్ చిత్రంలో జాయిన్ కానున్నాడు .

No comments:

Post a Comment