రేప్ చేస్తే చేసుకోవాలి ,సైలెంట్ గా రేప్ చేయించుకుంటే నిర్భయ ని చంపేవాళ్ళం కాదు ఎదురు తిరిగింది అందుకే చంపాం అంటూ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నిస్సిగ్గుగా చెబుతున్న ముఖేష్ సింగ్ ని చంపేస్తా దేవుడా ! ఒక్క చాన్స్ ఇవ్వు అంటూ కోపంతో ఊగిపోతోంది అందాల నటి తాప్సీ . ప్రపంచం యావత్తు నివ్వర పోయేలా నిర్భయని రేప్ చేయడమే కాకుండా అతి క్రూరంగా హత్య చేసిన దుండగుల్లో ముఖేష్ సింగ్ ఒకడు ఐతే వాడు ఇంటర్వ్యూ ఇస్తూ అతి దారుణంగా మాట్లాడటంతో కేంద్రప్రభుత్వం తో పాటు దేశం లోని ప్రజలంతా కోపంతో ఊగ్పోతున్నారు . కాగా తాప్సీ అయితే వాడ్ని చంపేస్తా అని అంటోంది .
No comments:
Post a Comment