Tuesday, 3 March 2015

ఎన్టీఆర్‌, మనోజ్‌లకు భలే కలిశాయి..

హరికృష్ణ తనయుడు ఎన్టీయార్, మోహన్ బాబు కొడుకు మనోజ్ కు మధ్య ఉన్న పోలికలును చూస్తే... ఆశ్చర్యం కలగక మానదు. ఎన్టీయార్, మనోజ్ ఇద్దరూ కూడా మే 20వ తేదీ పుట్టారు. అదొక్కటే కాదు... ఇద్దరూ పుట్టిన యేడాది కూడా ఒక్కటే... 1983!  అలాగే ఎన్టీఆర్ చేసుకున్న అమ్మాయి పేరు ప్రణతి, మరి మనోజ్ చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా ప్రణతి భలే కుదిరింది  కదూ.. వీరిద్దరూ ప్రస్తుతం హీరోలుగాను వెండితెరపై తమదైన పంథాలో దూసుకుపోతున్నారు!

No comments:

Post a Comment