Tuesday 3 March 2015

అయ్య బాబోయ్ ! ఆ హీరో మళ్ళీ వస్తున్నాడు

 అపుడెపుడో దశాబ్దం క్రితం సినిమాల మీదకి గాలి మళ్ళడంతో అమెరిక లో సంపాదించినా సొమ్ముతో హీరోగా దర్శకుడిగా మారి సినిమాలను నిర్మించాడు హరినాధ్ పొలిచర్ల . అలెక్స్ ,చంద్రహాస్ ,రాజేంద్ర తదితర చిత్రాలను స్వీయ నిర్మాణంలో హీరోగా నటించారు ఈ ముదురు హీరో ఐతే ఆ సినిమాలేవీ సక్సెస్కాకపోయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడి లా సక్సెస్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. తాజాగా ''బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ '' అంటూ ఓ ఇద్దరు ముద్దుగుమ్మలను పెట్టుకొని రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు . మరి సక్సెస్ కొడతాడో లేదో తెలియదు కానీ హీరోగా మాత్రం వచ్చి మనల్ని చంపేస్తున్నాడు

No comments:

Post a Comment