Tuesday 3 March 2015

యాంకర్ పై వేధింపులు.. నిర్మాత అరెస్టు

హైదరాబాద్ : టీవీ సీరియళ్లు తీసే చలపతి అనే నిర్మాతను హైదరాబాద్ లోని సంజీవరెడ్డినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిర్మాత తనను వేధిస్తున్నారంటూ ఆయనపై ఓ ప్రైవేటు ఛానల్లో యాంకర్ గా పనిచేసే సంధ్య అనే మహిళ ఫిర్యాదు చేశారు. దాంతో చలపతిని పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

No comments:

Post a Comment