Thursday 5 March 2015

వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టిఆర్

టెంపర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఎన్టిఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి ఎన్టిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ? అవును వంశీ దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేసున్నాడు. మరో వైపు కిక్ , రేసు గుర్రం , టెంపర్ వంటి కథలతో క్రేజీ రైటర్ గా మారాడు. ఇప్పటికే ఎన్టిఆర్ కు ఓ కథ చెప్పాడని, కథ బాగా నచ్చిన ఎన్టిఆర్ ఓకే చెప్పాడని ఇప్పుడు ఆ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నాడు వక్కంతం. సో సుకుమార్ సినిమా అయిపోగానే వంశీ సినిమా ప్రారంబం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మంచి హిట్ చిత్రాలను అందించిన వంశీ దర్శకుడిగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటాడో చూడాలి ? 

No comments:

Post a Comment