మంచు మనోజ్ తన పుట్టిన రోజైన మే 20న ప్రేమించిన ప్రియురాలు ప్రణతి ని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటున్నాడు మంచు మనోజ్ . నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో పలువురు రాజకీయ ,సినీ ప్రముఖుల సమక్షంలో వివాహ మంచు మనోజ్ -ప్రణతి ల వివాహ నిశ్చితార్దం జరిగింది . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,వై ఎస్సార్ సిపి అధ్యక్ష్యుడు జగన్ ,లతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకి హాజరై నూతన జంటకు ఆశీస్సులు అందించారు . విశేషం ఏమిటంటే పుట్టినరోజు నాడే తన దేవత ని పెళ్లి చేసుకోవడం
No comments:
Post a Comment