Monday, 2 March 2015

యాంకర్ ని ప్రేమిస్తున్నామని ఇద్దరు కొట్టుకున్నారట

తనకు తెలుగు రాకపోయినా పట్టుబట్టి తెలుగు నేర్చుకొని తెలుగులో పాపులర్ అయిన యాంకర్ శిల్పా చక్రవర్తి ని ఓ ఇద్దరు యువకులు నేను ప్రేమిస్తున్నానంటే లేదు నేనే ప్రేమిస్తున్నాను ఆమె నాకే దక్కాలని పోటీపడి మరీ కొట్టుకున్నారట ! ఐతే ఈ సంఘటన ఇటీవల జరిగింది కాదు ,శిల్పా చక్రవర్తి కాలేజీ కి వెళుతున్న రోజుల్లో ఈ సంఘటన జరిగిందట . ఈ విషయాన్ని తనే చెప్పింది . టీనేజ్ లో ఉన్న సమయంలో ఓ ఇద్దరు కుర్రాళ్ళు తనకు తెలియకుండా ప్రేమ పేరుతో కాలేజీ గ్రౌండ్ లో ఫుల్లుగా కొట్టుకున్నారట ఐతే శిల్పా మాత్రం ఆ ఇద్దరిలో ఎవరినీ ప్రేమించలేదు ,పెళ్లి చేసుకోలేదు . కానీ ఆమె ప్రేమ కోసం మాత్రం ఓ రెండు హృదయాలు కొట్టుకున్నాయి .

No comments:

Post a Comment