Monday 2 March 2015

రుద్రమదేవి థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌

అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణశేఖర్‌ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం రుద్రమదేవి ఈ చిత్రానికి సంబంధించిన 3డి థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రీమియర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను హీరోయిన్‌ అనుష్క లాంచ్‌ చేశారు.

No comments:

Post a Comment