Wednesday 25 February 2015

పవన్ పాలిట విలన్ మోహన్ బాబే నట

నా రూటే సపరేటు అంటూ తనదైన శైలి డైలాగ్ డేలివరీతో ఆకట్టుకునే నటుడు  మోహన్ బాబు . 80వ దశకంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను సమ్మోహన పరిచిన మోహన్ బాబు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిట విలన్ లా తయారవనున్నాడట ! పవన్ కళ్యాణ్ తో దాసరి నిర్మించే చిత్రంలో విలన్ గా మోహన్ బాబు నటించానునట్లు తెలుస్తోంది . ఇది అధికారిక వార్త కాకపోయినప్పటికీ మోహన్ బాబు మాత్రం ఆ సినిమాలో నటించవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే దాసరి -మోహన్ బాబు లది గురు శిష్యుల అనుభంధం అన్న విషయం అందరికీ తెలిసిందే . దాంతో పవన్ సినిమాలో మోహన్ బాబు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది .

No comments:

Post a Comment