Wednesday 18 February 2015

ఫెవిక్విక్ యాడ్ పై నిరసనలు

ప్రస్తుతం టివి లలో వస్తున్న ఫెవిక్విక్ యాడ్ వివాదానికి తెర లేపింది? ఇండో పాక్ సరిహద్దులో నిర్వహించే బీటింగ్ ద రీట్రీట్ సందర్బంగా ఓ భారత సైనికుడు పాకిస్తాన్ సోల్జర్ బుటును వేవిక్విక్ తో అథికించెలా చిత్రీకరించిన యాడ్ వివాదాస్పదం అయ్యింది. హిందూ జనగాగ్రుతి సమితి దీనికి అబ్యంతరం చెబుతుంది. ఈ యాడ్ తయారీ దారులు క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆ యాడ్ నిషేదించాలని పేర్కొన్నారు. భారత సైనికుల గురించి కించపరిచే విధంగా ఉందని వారు పేర్కొన్నారు. పిడి లైట్ కంపనీ వారు యాడ్ ను బ్యాన్ చేసి క్షమాపణ చెప్పాలని లేదంటే ఆ కంపనీకి వ్యతి రేకంగా దర్న చేస్తామని పేర్కొన్నారు.  

No comments:

Post a Comment