Friday, 6 March 2015

అఖిల్ కు గైడెన్స్ ఇస్తున్న చరణ్

హీరోగా పరిచయం అవుతున్న అఖిల్ ఇప్పుడు హీరోగా ఎలా నిలబడాలనే విషయం పై ఫోకస్ చేసినట్టున్నాడు. అందుకే అన్ని రకాల అంశాలపై అవగాహనా పెంచుకుంటున్నాడు. ఇప్పటికే షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వినాయక్ రూపొందిస్తున్నాడు. అయతే అఖిల్ చరణ్ ల మద్య మంచి స్నేహం ఉంది. ఈ నేపద్యం లో చరణ్ లా మొదటి సినిమాతోనే మెప్పించేలా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్ అందుకోసం చరణ్ సలహాలు కుడా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్ అఖిల్ విషయం లో చాలా కేర్ తో ఉన్నాడట. అఖిల్ కు మంచి మంచి సలహాలు కుడా ఇస్తున్నాడట. సో అఖిల్ మొదటి సినిమాతోనే హీరోగా నిలబడడం ఖాయం. ఏమంటారు ?